ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను మార్చి 9, 2026న ప్రచురించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Join Telegram
Join Now
ఈ జాబితాల ఆధారంగానే భవిష్యత్తులో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి ఈ జాబితాలను రూపొందిస్తున్నారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు ఈ జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యతలను పర్యవేక్షిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Advertisement
Advertisement