తల్లికి వందనం నిధుల వేళ ఏపీ విద్యార్థులకు కీలక ఆదేశాలు.. ఒకే తరహా హెయిర్ కట్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో తల్లికి వందనం పథకం నిధులు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ, విద్యాశాఖ పాఠశాల విద్యార్థుల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలురు అందరికీ ఒకే తరహా …