ఏపీ స్వర్ణ గ్రామం 308 మంది బదిలీల పూర్తి జాబితా
ఏపీ స్వర్ణ గ్రామం 308 మంది ఉద్యోగుల బదిలీల లిస్ట్: సెర్చ్ ఆప్షన్‌తో పూర్తి జాబితా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు, గ్రామీణాభివృద్ధి …