ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL Data entry Operator Outsourcing Notification 2026), అనంతపురము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL), ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) ద్వారా అనంతపురము జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయ పరిధిలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Join Telegram
Join Now
Advertisement

| వివరాలు | సమాచారం |
| సంస్థ పేరు | ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL) |
| పోస్ట్ పేరు | డేటా ఎంట్రీ ఆపరేటర్ (అవుట్‌సోర్సింగ్ పద్ధతి) |
| మొత్తం ఖాళీలు | 04 |
| విద్యార్హత | గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీతో పాటు పీజీడీసీఏ (PGDCA) / బి.ఎస్సి (కంప్యూటర్స్) / బి.కామ్ (కంప్యూటర్స్) / ఎంసీఏ (MCA) / బీటెక్ (CSE) అర్హత కలిగి ఉండాలి. |
| వయోపరిమితి | 31.05.2026 నాటికి ఓసీ (OC) అభ్యర్థులకు 42 ఏళ్లు, ఎస్సీ (SC) అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు. |
| వేతనం | నెలకు రూ. 18,500/- |
| ఎంపిక విధానం | రాత పరీక్ష లేదు. కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
| దరఖాస్తు ఫీజు | ఎటువంటి ఫీజు లేదు. |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ ద్వారా (డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తును పూర్తి చేసి నేరుగా సమర్పించాలి). |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 30 మే 2026 |
| దరఖాస్తులకు చివరి తేదీ | 10 జూన్ 2026 (సాయంత్రం 05.00 గంటల వరకు) |
| దరఖాస్తులు సమర్పించాల్సిన వేదిక | జిల్లా ప్రధాన గృహనిర్మాణ కార్యాలయం, అనంతపురము. |
| అధికారిక నోటిఫికేషన్ ప్రకారం | కార్యాలయ పనిదినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 05.00 గంటల లోపు పూరించిన దరఖాస్తులను అవసరమైన అన్ని ధృవపత్రాల జిరాక్స్ కాపీలతో జతచేసి అనంతపురములోని జిల్లా గృహనిర్మాణ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. |
| ముఖ్యమైన లింకులు | వెబ్ లింక్ |
| అధికారిక నోటిఫికేషన్ (Notification PDF) | ఇక్కడ క్లిక్ చేయండి |
| అప్లికేషన్ ఫారం (Application PDF) | ఇక్కడ క్లిక్ చేయండి |
| అధికారిక వెబ్‌సైట్ (Official Website) | ఇక్కడ క్లిక్ చేయండి |
Advertisement