ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకానికి మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో ఉంది.
ఎలా చెక్ చేసుకోవాలంటే:
Advertisement
- ముందుగా
https://bm-sgsw.ap.gov.in/BM/Schemeoutవెబ్‌సైట్ ఓపెన్ చేయండి. - హోమ్ పేజీలో ‘స్కీమ్ ఎలిజిబిలిటీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తల్లి ఆధార్ నంబరు, పథకం పేరు, సంవత్సరం ఎంచుకుని ‘గెట్ డిటైల్స్’ నొక్కండి.
- ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP), మరియు క్యాప్చా ఎంటర్ చేయగానే మీ స్టేటస్ కనిపిస్తుంది.
ముఖ్య గమనిక: డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే తల్లి బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఆన్‌లైన్‌లో ఏవైనా తప్పులున్నా, సమస్యలున్నా వెంటనే సమీపంలోని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సచివాలయాన్ని సంప్రదించి పరిష్కరించుకోండి.
Advertisement