Advertisement

AP KGBV Hasanparthy ఉద్యోగాల Notification 2026 – అర్హత, Last Date

ఈ AP KGBV Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Apply Online మరియు Last Date వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs)

KGBV Hasanparthy Non-Teaching Recruitment 2026

Assistant Cook & Night Watchman Vacancies

Key Dates

  • Application Start: 04/06/2026
  • Last Date: 08/06/2026 (5:00 PM)

Application Fee

  • ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు (No Fee)

Age Requirements

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు మించకూడదు.

Vacancy

Total Posts: 03

Post NameTotal PostEligibility
Assistant Cook027వ తరగతి పాస్ అయి ఉండాలి. హసన్‌పర్తి మండలానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
Night Watchman (Women)0110వ తరగతి పాస్ అయి ఉండాలి. సెక్యూరిటీ ఏజెన్సీ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

Selection

  • నెల జీతం: రూ. 8,000 – 12,000/- వరకు ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఎటువంటి రాత పరీక్ష లేదు. విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
  • Duration: ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో 11 నెలల పాటు లేదా ఈ విద్యా సంవత్సరం వరకు ఉంటాయి.

How To Apply

  • కావలసిన విద్యా అర్హత దృవపత్రాలను సిద్ధం చేసుకోండి.
  • అప్లికేషన్ ఫారంలో మీ పూర్తి వివరాలను నమోదు చేయండి.
  • దరఖాస్తులను నేరుగా కేజీబీవీ హసన్‌పర్తి లో సమర్పించాల్సి ఉంటుంది.
  • జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సమర్పించండి.

పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.

Important Links

Notification Pdf Click Here
Official Website Click Here
Advertisement