ఈ Sainik School Amaravathinagar Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Application Date మరియు సెలెక్షన్ వివరాలు చూసి ఆన్‌లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Join Telegram
Join Now
Advertisement
Sainik School, Amaravathinagar
Sainik School Regular & Contract Job Notification 2026
Mess Manager, LDC & Medical Officer Vacancies
Key Dates
| Application Fee
|
Age Requirements
- 01 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
Vacancy
Total Posts: Not Mentioned
| Post Name | Basis | Eligibility |
|---|---|---|
| Mess Manager | Regular | 10వ తరగతి పాస్. క్యాటరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ మరియు 5 ఏళ్ల అనుభవం ఉండాలి. |
| Lower Division Clerk (LDC) | Regular | 10వ తరగతి పాస్. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ (ఇంగ్లీషులో 40 WPM, హిందీ/ప్రాంతీయ భాషల్లో 35 WPM) ఉండాలి. |
| Medical Officer | Part-Time | M.B.B.S పాస్ అయి ఉండాలి. |
Selection & Benefits
- నెల జీతం:
Mess Manager: రూ. 29,200 – 92,300/-
LDC: రూ. 19,900 – 63,200/-
Medical Officer: రూ. 45,000/- - ఎంపిక విధానం: జూలై 2026 మూడవ వారంలో సైనిక్ స్కూల్ అమరావతినగర్‌లో రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష (Skill Test) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అదనపు ప్రయోజనాలు: ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి (Rent Free Accommodation) మరియు ఉచిత మెస్ సౌకర్యం కల్పిస్తారు.
How To Apply
- మొదట పాఠశాల వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా గూగుల్ ఫారమ్‌ను పూరించండి.
- ఆ తర్వాత వెబ్‌సైట్ నుండి నిర్దేశిత దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
- దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి వివరాలతో నింపి, దానికి మీ అర్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జతచేయండి.
- తయారు చేసిన దరఖాస్తును కింది చిరునామాకు రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి:
చిరునామా: ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్, పిన్-642 102, ఉడుమల్‌పేట తాలూకా, తిరుప్పూర్ జిల్లా (తమిళనాడు). - మీ అప్లికేషన్ 30 జూన్ 2026 లోపు ఆఫీస్ కు చేరేలా పంపించాలి.
పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.
Important Links
| Notification Pdf | Click Here |
| Application Form | Click Here |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |

Advertisement