Advertisement

AP Revenue Department ఉద్యోగాల Notification – Eligibility, Last Date

Kadapa Revenue Department Recruitment 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Application Date మరియు సెలెక్షన్ వివరాలు చూసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement
AP Revenue Divisional Office Notification 2026

Kadapa Revenue Department

e-Manager Recruitment 2026

Collectorate Vacancies

Key Dates

  • 06/06/2026 నుండి దరఖాస్తులు ప్రారంభం.
  • 20/06/2026 సాయంత్రం 5:00 గంటలకు ఆఖరు.
  • 27/06/2026 న మెరిట్ జాబితా విడుదల.

Application Fee

  • రూ. 500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • పరిపాలనా అధికారి కలెక్టర్ కార్యాలయం, కడప పేరున DD తీయాలి.
  • రిజర్వేషన్ నిబంధన వర్తించదు.

Age Requirements

  • 01 మే 2026 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Vacancy

Post NameEligibility
e-District & e-Divisional ManagerBCA/BE/B.Tech/MCA లేదా డిగ్రీ (కంప్యూటర్స్). ఐటీ రంగంలో 2 ఏళ్ల అనుభవం.

Selection

  • నెలకు రూ. 22,500/- పారితోషికం ఇస్తారు.
  • రాత పరీక్ష లేదు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
  • ఇది ఒక సంవత్సరం కాంట్రాక్టు ఉద్యోగం.

How To Apply

  • అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి నింపండి.
  • 10th, 12th, డిగ్రీ మార్క్స్ మెమోల జిరాక్స్ కాపీలు జతచేయండి.
  • అనుభవ ధృవీకరణ పత్రాలు మరియు 3 నెలల పే స్లిప్స్ జతచేయండి.
  • ఒక ఐడీ ప్రూఫ్ (పాన్ కార్డ్ / ఆధార్ / డ్రైవింగ్ లైసెన్స్) జతచేయండి.
  • జిరాక్స్ కాపీలపై స్వయంగా సంతకం చేసి 20 జూన్ లోపు ఆఫీసులో ఇవ్వాలి.

పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.

Important Links

Notification Pdf Click Here
Application Form Click Here
Official Website Click Here
Advertisement