ఈ DCHS Vizianagaram CAS Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న వైద్య అభ్యర్థులు Eligibility, Walk-in Interview Date మరియు ఇతర వివరాలు చూసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
Advertisement

Key Dates
| Application Fee
|
Age Requirements
- OC అభ్యర్థులకు 01.07.2026 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు.
- EWS/SC/ST/BC అభ్యర్థులకు 47 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంది.
- దివ్యాంగులకు 52 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. (Ex-servicemen లకు 3 ఏళ్ల సడలింపు).
Vacancy
Total Posts: 11
| Post Name | Total Post | Eligibility |
|---|---|---|
| CAS Specialists (Pathology, ENT, Radiology, General Surgery, Ophthalmology) | 07 | సంబంధిత స్పెషాలిటీలో PG Degree/DNB/Diploma పాస్ అయి ఉండాలి. AP మెడికల్ కౌన్సిల్ లో వాలిడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. |
| CAS General | 04 | MBBS పాస్ మరియు AP మెడికల్ కౌన్సిల్ వాలిడ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. |
Selection
- జీతం: CAS స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ. 1,10,000/- మరియు CAS జనరల్ పోస్టులకు రూ. 61,960/- ఇస్తారు.
- ఎంపిక విధానం: రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మరియు మెరిట్ ఆధారంగా Walk-in Interview ద్వారా ఎంపిక చేస్తారు.
How To Apply
- అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి పూర్తి చేయండి.
- అన్ని ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల/కమ్యూనిటీ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోండి.
- ఐడీ ప్రూఫ్ (ఆధార్ / పాన్ కార్డ్) మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకెళ్లాలి.
- పైన తెలిపిన పత్రాలన్నింటికీ ఒక సెట్ జిరాక్స్ కాపీలపై స్వయంగా సంతకం (Self-Attested) చేయాలి.
- జూన్ 17, 2026 తేదీన నిర్ణీత వేదిక వద్ద జరిగే Walk-in Interview కి నేరుగా హాజరు కావాలి.
పూర్తి Notification చదివి ఇంటర్వ్యూకు హాజరుకండి.
Important Links
| Notification Pdf | Click Here |
| Application Form | Click Here |
| Official Website | Click Here |
Advertisement