Advertisement

KRCL Visakhapatnam Recruitment 2026 – Walk-in Interview

KRCL Visakhapatnam Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Walk-in Interview Date మరియు ఇతర వివరాలు చూసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

Advertisement

KRCL Visakhapatnam

Project Engineer & Technician Jobs 2026

36 Railway Vacancies

Key Dates

  • Walk-in Interview (Project Engineer/Supervisor/Shunting): 22 జూన్ 2026.
  • Walk-in Interview (Technician): 23 జూన్ 2026.

Application Fee

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

Age Requirements

  • Project Engineer & Supervisor పోస్టులకు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
  • Technician & Shunting Operator పోస్టులకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.
  • OBC అభ్యర్థులకు 3 ఏళ్లు మరియు SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.

Vacancy

Total Posts: 36

Post NameTotal PostEligibility (With 1 Yr Exp)
Project Engineer (M&P / Ele. Maintenance)02సంబంధిత విభాగంలో B.Tech / Diploma పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం.
Technician (Mechanical / Electrical)21సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం.
Yard Operations Supervisor01ఏదైనా డిగ్రీ పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం.
Shunting Operator1210వ తరగతి పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం.

Selection

  • జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 25,700/- నుండి రూ. 57,140/- వరకు Consolidated జీతం ఇస్తారు.
  • ఎంపిక విధానం: డాక్యుమెంట్ స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అవసరమైతే గ్రూప్ డిస్కషన్ / రాత పరీక్ష నిర్వహిస్తారు.

How To Apply

  • అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ (Annexure-A) డౌన్‌లోడ్ చేసి పూర్తి చేయాలి.
  • వయస్సు, విద్యార్హతలు మరియు 1 సంవత్సరం అనుభవ ధృవీకరణ పత్రాలను జతచేయాలి.
  • గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించిన క్యారెక్టర్ సర్టిఫికెట్ మరియు కుల ధృవీకరణ పత్రం తీసుకువెళ్లాలి.
  • అన్ని జిరాక్స్ కాపీలపై స్వయంగా సంతకం (Self-Attest) చేయాలి.
  • నిర్ణీత తేదీల్లో (22 & 23 జూన్ 2026) ఉదయం 9:00 నుండి 12:00 గంటల మధ్య విశాఖపట్నంలోని Wagon Repair Workshop వద్ద Walk-in ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

పూర్తి Notification చదివి ఇంటర్వ్యూకు హాజరుకండి.

Important Links

Notification & Application Form Click Here
Official Website Click Here
Advertisement