
ఈ Recruitment కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Application Date వివరాలు చూసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
Key Dates
| Application Fee
|
Age Requirements
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి).
Vacancy Details
| Post Name | Eligibility |
|---|---|
| Theatre Assistant | గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి పాస్ అయి ఉండాలి. |
| Lab Attendant | SSC/10వ తరగతి మరియు ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) పాస్ అయి ఉండాలి. |
| GDA / MNO / FNO | గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి పాస్ అయి ఉండాలి. |
Salary & Selection
- జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 15,000/- వేతనం ఇస్తారు.
- ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు. కేవలం విద్యార్హతల మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
How To Apply (Offline)
- సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- విద్యా అర్హత, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ తదితర పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయండి.
- విజయనగరం జిల్లా అభ్యర్థులు: పూర్తి చేసిన దరఖాస్తును జూలై 10 సాయంత్రం 5 గంటలలోపు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మొదటి అంతస్తులో ఉన్న DCHS కార్యాలయంలో సమర్పించాలి (స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా).
- ఇతర జిల్లాల వారు వారి జిల్లా DCHS నోటిఫికేషన్ లో తెలిపిన కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి.
సంబంధిత జిల్లాల పూర్తి నోటిఫికేషన్లు చదివి అప్లై చేయండి.
District Wise Important Links
| Vizianagaram Notification & Form | Download Here |
| Guntur Notification & Form | Download Here |
| Tirupati Notification & Form | Download Here |
| Palnadu Notification & Form | Download Here |
Advertisement