ఈ KRCL Visakhapatnam Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Walk-in Interview Date మరియు ఇతర వివరాలు చూసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
Advertisement

Key Dates
| Application Fee
|
Age Requirements
- Project Engineer & Supervisor పోస్టులకు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
- Technician & Shunting Operator పోస్టులకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.
- OBC అభ్యర్థులకు 3 ఏళ్లు మరియు SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
Vacancy
Total Posts: 36
| Post Name | Total Post | Eligibility (With 1 Yr Exp) |
|---|---|---|
| Project Engineer (M&P / Ele. Maintenance) | 02 | సంబంధిత విభాగంలో B.Tech / Diploma పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం. |
| Technician (Mechanical / Electrical) | 21 | సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం. |
| Yard Operations Supervisor | 01 | ఏదైనా డిగ్రీ పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం. |
| Shunting Operator | 12 | 10వ తరగతి పాస్ మరియు 1 ఏళ్ల అనుభవం. |
Selection
- జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 25,700/- నుండి రూ. 57,140/- వరకు Consolidated జీతం ఇస్తారు.
- ఎంపిక విధానం: డాక్యుమెంట్ స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అవసరమైతే గ్రూప్ డిస్కషన్ / రాత పరీక్ష నిర్వహిస్తారు.
How To Apply
- అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ (Annexure-A) డౌన్‌లోడ్ చేసి పూర్తి చేయాలి.
- వయస్సు, విద్యార్హతలు మరియు 1 సంవత్సరం అనుభవ ధృవీకరణ పత్రాలను జతచేయాలి.
- గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించిన క్యారెక్టర్ సర్టిఫికెట్ మరియు కుల ధృవీకరణ పత్రం తీసుకువెళ్లాలి.
- అన్ని జిరాక్స్ కాపీలపై స్వయంగా సంతకం (Self-Attest) చేయాలి.
- నిర్ణీత తేదీల్లో (22 & 23 జూన్ 2026) ఉదయం 9:00 నుండి 12:00 గంటల మధ్య విశాఖపట్నంలోని Wagon Repair Workshop వద్ద Walk-in ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
పూర్తి Notification చదివి ఇంటర్వ్యూకు హాజరుకండి.
Important Links
| Notification & Application Form | Click Here |
| Official Website | Click Here |
Advertisement