Advertisement

అంగన్వాడి ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Anganwadi Helper Recruitment 2026

AP Anganwadi Helper Recruitment 2026

AP Anganwadi Helper Recruitment 2026 కోసం ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు Eligibility, Application Date వివరాలు చూసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Sri Sathya Sai District

Anganwadi Helper Recruitment 2026

230 Aaya Vacancies

Key Dates

  • దరఖాస్తులు 09/06/2026 నుండి ప్రారంభం.
  • దరఖాస్తులకు చివరి తేదీ 18/06/2026, సాయంత్రం 5:00 గంటలు.

Application Fee

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Age Requirements

  • 01/07/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Vacancy

Total Posts: 230

Post Name & DivisionsTotal PostEligibility
Anganwadi Aaya (Kadiri, Nallacheruvu, Dharmavaram, Battalapalli, C.K.Pally)23010వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు వివాహితులై ఉండాలి మరియు సంబంధిత కేంద్రం ఉన్న గ్రామంలో స్థానిక నివాసి అయి ఉండాలి.

Selection

  • అంగన్వాడి సహాయకులకు (ఆయా) నెలకు రూ. 7,000/- గౌరవ వేతనం ఇస్తారు.
  • రాత పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ మరియు స్థానిక నివాస నిబంధనల ప్రకారం ఎంపిక జరుగుతుంది.

How To Apply

  • నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత ఐ.సి.డి.యస్ (ICDS) ప్రాజెక్టు కార్యాలయం నుండి పొందాలి.
  • దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్క్స్ మెమో, నేటివిటి/రెసిడెన్స్ సర్టిఫికెట్ జతచేయాలి.
  • కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/BC అయితే) మరియు వికలాంగత్వ పత్రం (వర్తించే వారు) జతపరచాలి.
  • అన్ని పత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ (Attestation) చేయించాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తును 18/06/2026 సాయంత్రం 5:00 గంటలలోపు సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రశీదు పొందాలి.

పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.

Important Links

Notification Pdf Click Here
Application Form Click Here
Official Website Click Here

Advertisement