నేతన్నలకు ఉచిత విద్యుత్.. నెలకు ₹1800 ఆదా
నేతన్నలకు ఉచిత విద్యుత్: ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా ప్రారంభం.. కుటుంబానికి నెలకు ₹1800 ఆదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు (Weavers) కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని (Electoral Promise) నెరవేర్చింది. నేతన్నల కష్టాలను తీర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఉచిత విద్యుత్ పథకం రేపటి …