ఏపీ కొత్త పెన్షన్ల లిస్ట్ 2026.. రూ. 10,000 పెన్షన్ మంజూరు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘ఎన్టీఆర్ భరోసా’ (NTR Bharosa) పథకం కింద కొత్తగా 895 పింఛన్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత …