ఈ AP KGBV Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Apply Online మరియు Last Date వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs)
KGBV Hasanparthy Non-Teaching Recruitment 2026
Assistant Cook & Night Watchman Vacancies
Key Dates
| Application Fee
|
Age Requirements
- కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు మించకూడదు.
Vacancy
Total Posts: 03
| Post Name | Total Post | Eligibility |
|---|---|---|
| Assistant Cook | 02 | 7వ తరగతి పాస్ అయి ఉండాలి. హసన్‌పర్తి మండలానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. |
| Night Watchman (Women) | 01 | 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సెక్యూరిటీ ఏజెన్సీ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. |
Selection
- నెల జీతం: రూ. 8,000 – 12,000/- వరకు ఉంటుంది.
- ఎంపిక విధానం: ఎటువంటి రాత పరీక్ష లేదు. విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
- Duration: ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో 11 నెలల పాటు లేదా ఈ విద్యా సంవత్సరం వరకు ఉంటాయి.
How To Apply
- కావలసిన విద్యా అర్హత దృవపత్రాలను సిద్ధం చేసుకోండి.
- అప్లికేషన్ ఫారంలో మీ పూర్తి వివరాలను నమోదు చేయండి.
- దరఖాస్తులను నేరుగా కేజీబీవీ హసన్‌పర్తి లో సమర్పించాల్సి ఉంటుంది.
- జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సమర్పించండి.
పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.
Important Links
| Notification Pdf | Click Here |
| Official Website | Click Here |

Advertisement