ఈ AP GGH Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Application Date మరియు సెలెక్షన్ వివరాలు చూసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
Government General Hospital Kadapa (GGH Kadapa)
GGH Kadapa Doctor, Chowkidar & Other Posts Recruitment 2026
Drug De-Addiction Centre Vacancies
Key Dates
| Application Fee
|
Age Requirements
- గరిష్ట వయస్సు 01 జూలై 2026 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
- వయోసడలింపు: SC/ST/BC/EWS కు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్ కు 3 ఏళ్లు మరియు సర్వీస్ కాలాన్ని బట్టి ఉంటుంది.
- అన్ని సడలింపులతో గరిష్ట వయస్సు 52 ఏళ్లు మాత్రమే ఉండాలి.
Vacancy
Total Posts: 09
| Post Name | Total Post | Eligibility |
|---|---|---|
| Doctor/Psychiatrist | 01 | MBBS పాస్ మరియు Medical Council రిజిస్ట్రేషన్ ఉండాలి. |
| Project Coordinator cum Vocational Counsellor | 01 | డిగ్రీ పాస్ మరియు 3 సంవత్సరాల అనుభవం. |
| Chowkidar | 02 | 10వ తరగతి (SSC) పాస్. |
| House keeping Staff (full time) | 01 | 10వ తరగతి (SSC) పాస్. |
| Counsellor / Social Worker/ Psychologist | 02 | Social Sciences లేదా Psychology లో డిగ్రీ పూర్తి చేయాలి. |
| Yoga/Dance/Music/Art Teacher (Part time) | 01 | సంబంధిత రంగంలో 3 ఏళ్ల అనుభవం. |
| Peer Educator | 01 | చదవడం, రాయడం వచ్చి ఉండాలి (Ex-drug user అయ్యి 1-2 ఏళ్లు మానివేసి ఉండాలి). |
Selection
- జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 5,000 నుండి రూ. 60,000 వరకు ఇస్తారు.
- ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులకు 90% వెయిటేజీ, అలాగే కోర్సు పూర్తయిన తర్వాత గడిచిన సంవత్సరాలకు 10% వెయిటేజీ (ఏడాదికి 1 మార్కు చొప్పున) కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- కాంట్రాక్ట్: ఈ పోస్టులన్నీ తాత్కాలిక (Contractual) పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
How To Apply
- అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి.
- అందులో మీ పూర్తి వివరాలను తప్పులు లేకుండా రాయండి.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, ఐడీ ప్రూఫ్ మరియు ఫోటోలను సెల్ఫ్ అటెస్ట్ చేసి జతచేయండి (డాక్టర్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పెట్టాలి).
- నింపిన దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పంపాలి.
- దరఖాస్తులు 10 జూన్ 2026 లోపు చేరేలా పంపించండి.
పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.
Important Links
| Notification Pdf | Click Here |
| Official Website | Click Here |

Advertisement