NTR Bharosa Pension 2026: దివ్యాంగ విద్యార్థుల పింఛన్ విధానంలో కీలక మార్పులు.. ఇక డోర్ డెలివరీ కాదు DBT!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa Pension 2026) పథకంలో ఒక అత్యంత కీలకమైన మార్పుకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ప్రతి నెల పింఛన్ మొత్తం అందుకోవడానికి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తున్న దివ్యాంగ విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. …