ఏపీ తల్లికి వందనం స్టేటస్ వాట్సాప్‌లో చెక్ చేసుకోండిలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం (Thalliki Vandanam)’ పథకానికి సంబంధించిన అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్‌ను లబ్ధిదారులు ఇప్పుడు తమ మొబైల్‌లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. నవశకం బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ (NBM) పోర్టల్, వాట్సాప్ మరియు LEAP యాప్ ద్వారా తల్లులు …