AP Free IIT-JEE NEET Coaching 2026: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా హాస్టల్, జేఈఈ, నీట్ శిక్షణ!
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అత్యంత ప్రతిభ ఉండి, లక్షలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలల్లో చదవలేని విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ …