Advertisement

AP GGH Kadapa ఉద్యోగాల Notification 2026 – అర్హత, Last Date

AP GGH Recruitment Notification 2026 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు Eligibility, Application Date మరియు సెలెక్షన్ వివరాలు చూసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Government General Hospital Kadapa (GGH Kadapa)

GGH Kadapa Doctor, Chowkidar & Other Posts Recruitment 2026

Drug De-Addiction Centre Vacancies

Key Dates

  • Application Start: 04/06/2026
  • Last Date: 10/06/2026

Application Fee

  • General/OBC: రూ. 500/-
  • SC/ST: రూ. 300/-

Age Requirements

  • గరిష్ట వయస్సు 01 జూలై 2026 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
  • వయోసడలింపు: SC/ST/BC/EWS కు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్ కు 3 ఏళ్లు మరియు సర్వీస్ కాలాన్ని బట్టి ఉంటుంది.
  • అన్ని సడలింపులతో గరిష్ట వయస్సు 52 ఏళ్లు మాత్రమే ఉండాలి.

Vacancy

Total Posts: 09

Post NameTotal PostEligibility
Doctor/Psychiatrist01MBBS పాస్ మరియు Medical Council రిజిస్ట్రేషన్ ఉండాలి.
Project Coordinator cum Vocational Counsellor01డిగ్రీ పాస్ మరియు 3 సంవత్సరాల అనుభవం.
Chowkidar0210వ తరగతి (SSC) పాస్.
House keeping Staff (full time)0110వ తరగతి (SSC) పాస్.
Counsellor / Social Worker/ Psychologist02Social Sciences లేదా Psychology లో డిగ్రీ పూర్తి చేయాలి.
Yoga/Dance/Music/Art Teacher (Part time)01సంబంధిత రంగంలో 3 ఏళ్ల అనుభవం.
Peer Educator01చదవడం, రాయడం వచ్చి ఉండాలి (Ex-drug user అయ్యి 1-2 ఏళ్లు మానివేసి ఉండాలి).

Selection

  • జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 5,000 నుండి రూ. 60,000 వరకు ఇస్తారు.
  • ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులకు 90% వెయిటేజీ, అలాగే కోర్సు పూర్తయిన తర్వాత గడిచిన సంవత్సరాలకు 10% వెయిటేజీ (ఏడాదికి 1 మార్కు చొప్పున) కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • కాంట్రాక్ట్: ఈ పోస్టులన్నీ తాత్కాలిక (Contractual) పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

How To Apply

  • అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి.
  • అందులో మీ పూర్తి వివరాలను తప్పులు లేకుండా రాయండి.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, ఐడీ ప్రూఫ్ మరియు ఫోటోలను సెల్ఫ్ అటెస్ట్ చేసి జతచేయండి (డాక్టర్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పెట్టాలి).
  • నింపిన దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పంపాలి.
  • దరఖాస్తులు 10 జూన్ 2026 లోపు చేరేలా పంపించండి.

పూర్తి Notification చదివి దరఖాస్తు చేయండి.

Important Links

Notification Pdf Click Here
Official Website Click Here
Advertisement